శ్రీ విశ్వావసు నామ సంవత్సరం; దక్షిణాయనం; శరదృతువు, కార్తిక మాసం, బహుళపక్షం తదియ: మ. 12-08 తదుపరి చవితి; మృగశిర: తె. 3-49 తదుపరి ఆర్ద్ర; వర్జ్యం: ఉ. 10-36 నుంచి 12-06 వరకు; అమృత ఘడియలు: రా. 7-35 నుంచి 9-05 వరకు; దుర్ముహూర్తం: ఉ. 6-04 నుంచి 7-35 వరకు; రాహుకాలం: ఉ. 9-00 నుంచి 10-30 వరకు; సూర్యోదయం: ఉ.6.05; సూర్యాస్తమయం: సా.5.24 సంకట హర చతుర్థి