శ్రీ పరాభవ నామ సంవత్సరం; ఉత్తరాయణం; గ్రీష్మరుతువు, నిజ జ్యేష్ఠ మాసం, బహుళ పక్షం అమావాస్య: సా. 4-07 తదుపరి ఆషాఢ శుక్ల పక్ష పాడ్యమి; పునర్వసు: రా. 2-16 తదుపరి పుష్యమి; వర్జ్యం: మ. 3-03 నుంచి 4-33 వరకు అమృత ఘడియలు: రా. 12-00 నుంచి 1-31 వరకు; దుర్ముహూర్తం: ఉ. 8-11 నుంచి 9-03 వరకు; తిరిగి రా. 10-58 నుంచి 11-42 వరకు రాహుకాలం: సా. 3-00 నుంచి 4-30 వరకు సూర్యోదయం: ఉ.5.36; సూర్యాస్తమయం: సా.6.34; వట సావిత్రి వ్రతం